ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పూరి, నితిన్ సినిమా టైటిల్ ఖరారు..!

'టెంపర్' సినిమాతో హిట్ కొట్టిన పూరి ప్రస్తుతం నిఖిల్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయమై నితిన్ 'నా అభిమాన దర్శకుడు పూరితో 'హార్ట్ ఎటాక్' తరువాత మరో సినిమా చేసే అవకాసం వచ్చిందని' స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారు చేసాడు. విభిన్నమైన టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే పూరి ఇప్పుడు మరో కొత్త టైటిల్ తో రానున్నాడు. 'మా అమ్మ సీతామహాలక్ష్మి' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను బట్టి సినిమా కథ కుటుంబ అనుబంధాల మధ్య సాగే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి వుంది.
poorijagannath
nithin
maa amma seethamahalakshmi
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Crazy Kalyanam locks its release
7 Oct 2026
VD and Rashmika enter Koffee with Karan
7 Oct 2026
Why Sanjay Dutt apologized
7 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
7 Oct 2026
Garividi Lakshmi trailer talk
7 Oct 2026
Venky Mama on AK47 postponement
7 Oct 2026
Dada to dare all
7 Oct 2026
Anil Ravipudi As Singer
7 Oct 2026
Husharu 2 announced
7 Oct 2026
Mishap in Ramayana days
7 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
7 Oct 2026
Jailer 2 trailer talk
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































