Advertisementt

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న మెగా హీరో..!

Mon 09th Mar 2015 09:23 AM
allu arjun,abcd2,remo disouja,prabhudeva,bollywood entry  బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న మెగా హీరో..!
బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న మెగా హీరో..!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీ హీరోగానే కాకుండా తన నటనతో, స్టెప్పులతో అభిమానులను సంపాదించుకున్నాడు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకులను అలరించడానికి రానుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో 'ఎబిసిడి' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు రెమో డిసౌజా ఆ చిత్రంతో సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం దాని సీక్వెల్ 'ఎబిసిడి 2' సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ప్రభుదేవా విలన్ పాత్రలో కనిపించనున్నాడట. మరి అల్లు అర్జున్ బిటౌన్ లో నటించబోయే మొదటి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ