Advertisementt

సన్ని రియల్‌స్టోరీపై చిత్రం...!

Sat 07th Mar 2015 12:32 PM
sunny leone,bollywood star heroine,sunny real life story  సన్ని రియల్‌స్టోరీపై చిత్రం...!
సన్ని రియల్‌స్టోరీపై చిత్రం...!
Advertisement
Ads by CJ

ఇప్పుడు సన్నిలియోన్‌ బాలీవుడ్‌లో పెద్దస్టార్‌. హాట్‌ అండ్‌ సెక్సీ హీరోయిన్‌. అంతకు ముందు ఆమె పెద్దలకు మాత్రమే పరిమితమైన సెక్స్‌ అండ్‌ పోర్న్‌ చిత్రాల తార. అసలు ఏ పరిస్థితుల్లో ఆమె పోర్న్‌ స్టార్‌గా మారింది? బాలీవుడ్‌లో ఎలా అడుగుపెట్టింది? అనే విషయాలతో ఓ సినిమాలో నటించడానికి ఆమె ఓకే చెప్పింది. సన్ని రియల్‌లైఫ్‌ సంఘటనలను సినిమా స్టోరీగా మలిచేందుకు ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకుడు దిలీప్‌మెహతా సిద్దమవుతున్నాడు. తన రియల్‌లైఫ్‌ స్టోరీలో తానే నటించడానికి  సన్ని ఓకే చెప్పేయడంతో త్వరలోనే ఆ సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ