ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ముస్తాబవుతోన్న 'జిల్'....!

గత ఏడాది దసరాకు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చి అన్నింటిని అధిగమించి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం 'లౌక్యం'. ఈ చిత్రం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఉన్న గోపీచంద్ మరోసారి పెద్ద పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నప్పటికీ తన 'జిల్' సినిమాతో వేసవి బరిలో దిగనున్నాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రాశిఖన్నా జంటగా రూపొందుతున్న ఈ 'జిల్' చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే 'మిర్చి, రన్ రాజ రన్' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ సంస్థ 'జిల్'తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇదే నెలలో ఆడియోను విడుదల చేసి మార్చి 27న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
jil movie
gopichand
loukyam
radha krishnakumar
KA dares Dada, King 100 with Reality
5 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
5 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
5 Oct 2026
Startling developments in AK47
5 Oct 2026
Janhvi on AI fake video controversy
5 Oct 2026
Maatrubhoomi censor screening next week
5 Oct 2026
Mega Brother donates big Tirumala
5 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































