ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బాబును కలిసి పవన్ ఏం మాట్లాడాడు..??

చాన్నాళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుణ్ని కలుసుకున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ఇద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంపాదించుకుంది. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని స్వయంగా చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. మరి ఇప్పుడు బాబు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తారా..? లేక సర్దుకుపోతారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఇక పవన్ చంద్రబాబుతో ఏ విషయాలపై చర్చించారన్నది కూడా తెలియాల్సి ఉంది. బడ్జెట్, రాజధాని భూ సమీకరణకు సంబంధించి వీరిద్దరూ చర్చలు జరిపి ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ మోడీని కలిసి ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరూ కలిసి కేంద్రంపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి అధికంగా నిధులు తీసుకురాకవడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి.
pawan kalyan
chandra babu naidu
budget
narendra modi
Spirit: Doubts over Prabhas entry
5 Oct 2026
Janhvi on AI fake video controversy
5 Oct 2026
Maatrubhoomi censor screening next week
5 Oct 2026
Mega Brother donates big Tirumala
5 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Singeetham: A Cinema Maverick Is No More
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































