Advertisement

ఫ్లాప్ హీరోయిన్లకు మెగా హీరోల ఆపన్నహస్తం....!

Sun 01st Mar 2015 01:42 AM
aneesha ambrose,aada sharma,krithi karbhanda,mega heroes  ఫ్లాప్ హీరోయిన్లకు మెగా హీరోల ఆపన్నహస్తం....!
ఫ్లాప్ హీరోయిన్లకు మెగా హీరోల ఆపన్నహస్తం....!
Advertisement

ఫ్లాప్ హీరోయిన్లకు అవకాశం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం 'గబ్బర్ సింగ్2' లో ఎవ్వరికీ తెలియని, ఎవ్వరూ పట్టించుకోకుండా వదిలివేసిన అనీషా ఆంబ్రోస్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక అల్లుఅర్జున్ తన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో ఛాన్స్ లులేని ఆదాశర్మకు చోటిచ్చాడు. ఇక తాజాగా రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తాను నటించే చిత్రంలో ఐరన్ లెగ్ అనిపించుకున్న కృతి కర్బందాలకు అవకాశం ఇస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఆమెది హీరోయిన్ క్యారెక్టర్ కాదని, రామ్ చరణ్ సిస్టర్ గా ఆమె నటిస్తోందని సమాచారం. మొత్తానికి ఫ్లాప్ హీరోయిన్లకు ఏదో ఒక రూపంలో తమ చిత్రాల్లో అవకాశం ఇస్తున్న మెగాహీరోలపైనే మిగిలిన ఫ్లాప్ హీరోయిన్ల దృష్తి కూడా కేంద్రీకృతమైవుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement