ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
వెరైటీ లుక్ లో మెగామేనల్లుడు....!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రం 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. టైటిల్ పరంగా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఓ ఫోటోను ఇటీవల విడుదల చేశారు. ఇందులో సాయి డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ అభిమానులను బాగా అలరిస్తోంది. సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా ఉన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. దేశంలోని పలు లోకేషన్లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం చివరి షెడ్యుల్ ఏప్రిల్ లో అమెరికాలో జరుగుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
sai dharamtej
subrahmanyam for sale
harish shankar
mikki j meyar
Baa Baa Black Sheep Trailer Talk
2 Oct 2026
Shruti Haasan sister on pressure
2 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
2 Oct 2026
VD Skincare Registers Record Revenue
2 Oct 2026
Maremma OTT Streaming Details
2 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
2 Oct 2026
Sundeep Kishan Serious Warning
2 Oct 2026
Jailer 2 Gets Grand IMAX Release
2 Oct 2026
Allu Arjun New Beginning
2 Oct 2026
Dasara fight at BO increases
2 Oct 2026
Sudheer GOAT announces its arrival
2 Oct 2026
Priyanka lining up her next flick
2 Oct 2026
Iconic Lovestory Locked Re Release Date
2 Oct 2026
Dhashvika Kinthalli Photos
2 Oct 2026
Adarsha Kutumbam Event Photos
2 Oct 2026
Srinidhi Shetty Photos
2 Oct 2026
Faria Abdullah Photos
2 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
2 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
2 Oct 2026
Mysaa movie teaser launch Photos
2 Oct 2026
Yashna Muthuluri Photos
2 Oct 2026
Anaswara Rajan Photos
2 Oct 2026
Payal Radhakrishna Photos
2 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
2 Oct 2026
Sigma Review
2 Oct 2026
Thella Kaagitham
2 Oct 2026
Tatvam Review
2 Oct 2026
Dorothy Review
2 Oct 2026
Don't Trouble The Trouble Review
2 Oct 2026
Anumana Pakshi Review
2 Oct 2026
The Paradise Review
2 Oct 2026
Secret Soldier Review
2 Oct 2026
Happy Journey Review
2 Oct 2026
Missing Meghana Review
2 Oct 2026
Panchanama Web Series Review
2 Oct 2026
Mahendragiri Varahi Review
2 Oct 2026















































