ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మరలా మెగాఫోన్ పట్టనున్న పవన్...!

పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ లలో 'సత్యాగ్రహి' ఒకటి. అప్పుడెప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం మూలన పడింది. నిర్మాత ఎ.యం.రత్నం మొదట దీన్ని పవన్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించాడు. కానీ పట్టాలెక్కలేదు. 'జానీ' చిత్రం తర్వాత ఇప్పుడు మరోసారి పవన్ మెగా ఫోన్ చేపట్టనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్ ఏమి చేసినా ఓ లెక్కుంటుందని వారు అంటున్నారు. దాసరి పవన్ తో సినిమా ప్రపోజల్ పెట్టిన వెంటనే తన 'సత్యాగ్రహి' స్క్రిప్ట్ ను బయటకు తీసి దాన్ని తెరకెక్కిస్తానంటే ఓకే అని చెప్పాడట. దానికి దాసరి అంగీకరించడమే కాదు.. పవన్ నే డైరెక్షన్ చేయమని కోరడంతో ఈ ప్రాజెక్ట్ కు పవన్ ఓకే చెప్పాడని, లేకపోతే ఆయన దాసరి సినిమాను ఓకే చేసేవాడే కాదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
pawan kalyan
dasari narayanarao
jony
sathyagrahi script
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Singeetham: A Cinema Maverick Is No More
5 Oct 2026
SSMB Exceeded SSR Expectations
5 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
5 Oct 2026
Hot beauty craves for role in Raaka
5 Oct 2026
Finally GOI clears Salman film
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































