ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అభిమానుల కోసం రజినీ తాపత్రయం..!

ఏ హీరో అయినా అభిమానుల అండతోనే ఎదుగుతారు. అయితే వారి కోసం ఏమి చేయాలి? అనే విషయం చాలా మంది ఆలోచించరు. కానీ రజనీ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా ఆయన అభిమానుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఇందుకోసం 300 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి ఈ నిధులతో సినిమాలు తీసి వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్ళించనున్నాడట. మరి రజనీ ఆలోచన ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచిచూడాల్సివుంది. అయితే రజనీ ఈ ఆలోచన చేయడం వెనుక రాజకీయపరమైన ఆలోచనలు కూడా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి రజనీ ఆలోచన మాత్రం అద్భుతమే అని చెప్పాలి.
rajinikanth
300crores
movies
politics
AAA Vizag: Icon Star extra cautious
7 Aug 2026
Ravi Mohan changes Bro Code title
7 Aug 2026
Surprise decision by Anakapalli
7 Aug 2026
Raaka: Truth in SRK Special
7 Aug 2026
Rashmika draws solace from them
7 Aug 2026
KJQ censor details out
7 Aug 2026
Super Star wife not keen for comeback
7 Aug 2026
Dhanush Gesture Wins Hearts
7 Aug 2026
Deepika on Break: Raaka on Plan B
7 Aug 2026
Dad - Son tango in Bhari
7 Aug 2026
Varanasi suffers leaks again
7 Aug 2026
Cult Classic Mission Possible Reinvents
7 Aug 2026
Salman lands in trouble
7 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
7 Aug 2026
ViRosh Haldi Ceremony
7 Aug 2026
Raashii Khanna Photos
7 Aug 2026
UBS Pre Release Event
7 Aug 2026
UBS Pre Release Event 01
7 Aug 2026
CBN at Allu Aravind House
7 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
7 Aug 2026
VIROSH Mehendi Photos
7 Aug 2026
Bhagyashri Borse Photos
7 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
7 Aug 2026
TFDA Elections
7 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
7 Aug 2026
Korean Kanakaraju Review
7 Aug 2026
Objection My Lord Review
7 Aug 2026
Karmakhya Review
7 Aug 2026
Newton 3rd Law Review
7 Aug 2026
Srinivasa Mangapuram Review
7 Aug 2026
Chennai Love Story Review
7 Aug 2026
Jana Nayakudu Review
7 Aug 2026
Oh Sukumari Review
7 Aug 2026
Hrudayam Murali Review
7 Aug 2026
I, Nobody Review
7 Aug 2026
Lenin Review
7 Aug 2026
Rao Bahadur Review
7 Aug 2026







































