గుబులు పుట్టించిన మలైకా

మలైకా ఫ్యాషన్ సెన్స్ కి మతి చెడిపోవాలంతే... బికినీలు, స్విమ్ వేర్ లు, చీరల్లో ట్రెడిషనల్ అవతార్ లలో మలైకా అదరగొట్టేస్తోంది. ఈ భామ రియాలిటీ టీవీ జడ్జిగాను దుమ్ము రేపుతోంది. 52 వయసులోను మలైకా క్రేజ్ ఎంతమాత్రం తగ్గడం లేదు. వయసు ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తోంది. మలైకా పింక్ శారీ.. హాఫ్ షోల్డర్ బ్లౌజ్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు పుట్టిస్తోంది.
ఆర్భాజ్ ని పెళ్లాడి విడిపోయినా.. అర్జున్ తో లవ్ బ్రేకప్ అయినా.. మలైకా బెదిరిపోలేదు. తన కెరీర్ పై ఫోకస్ చేసి వ్యక్తిగత స్ట్రగుల్ ని మర్చిపోతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో రారాణిలా వెలిగిపోతోంది. నేటితరంలో మలైకా అరోరా నుంచి నేర్చుకోవాల్సిన ఫ్యాషన్ సెన్స్ చాలా ఉందని అంగీకరించాలి.
మలైకా ప్రస్తుతం జడ్జిగా లేదా హోస్టింగ్ చేస్తున్న రియాలిటీ షోలకు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉందంటే తనలో ఉన్న గ్లామ్ కంటెంట్ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో అర్థం చేసుకోవాలి. 52 వయసు మలైకా తన వయసులో సగం వయసు మాత్రమే ఉండే బోయ్ ఫ్రెండ్ సోరబ్ భేడీతో షికార్లు చేయడంపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Malaika Arora looks absolutely gorgeous in a saree
Malaika Arora Looks Stunning In Saree








































