డెకాయిట్ ఎందుకీ సైలెన్స్

Dacoit Team maintaining silenceDacoit Team maintaining silence

 

యువ హీరో అడివి శేష్-మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన డెకాయిట్ చిత్రం మార్చ్ 19 రిలీజ్ అంటూ టీజర్ విడుదల రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. డెకాయిట్ టీజర్ తో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి, పాన్ ఇండియా లో విడుదల చేస్తునం డెకాయిట్ చిత్రం రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నడుస్తుంది.

కారణం మార్చి 19 న హిందీ నుంచి ధురంధర్ 2, కన్నడ నుంచి టాక్సిక్ మూవీస్ పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలకాబోతున్నాయి, ఆ రెండు సినిమాల మీదకి డెకాయిట్ అయితే రాదు, దానితో రిలీజ్ డేట్ మార్చాలి. కానీ డెకాయిట్ మేకర్స్ ఆ డేట్ విషయమై సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు.

అది చూసే అడివి శేష్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు, ఏప్రిల్ 10 అంటున్నారు ఆ డేట్ చూస్ చేసుకోవచ్చుగా అంటున్నారు. 

Will Dacoit Release On Time

dacoit