Advertisementt

సమంత రాక కన్ఫర్మ్ అయ్యింది

Thu 07th Jan 2021 12:56 PM
the family man,season 2,manoj bajpayee,samantha akkineni,priyamani,the family man,the family man season 2,february 12  సమంత రాక కన్ఫర్మ్ అయ్యింది
Family man season 2 release date confirmed సమంత రాక కన్ఫర్మ్ అయ్యింది
Advertisement
Ads by CJ

ఫ్రిబ‌వ‌రి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్ర‌సారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిర‌సీ

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించిన స‌మంత అక్కినేని

ప్ర‌ముఖ ప్ర‌ఖ్యాత ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతున్న ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే, అయితే ఈ వెబ్ సిరీస్ నుంచి సీజ‌న్ 2 రాబోతుంద‌ని ఎప్ప‌టినుంచో చెబుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తాజాగా దీనికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఫ్యామిలీ మేజ్ సీజ‌న్ 2 ఫిబ్ర‌వ‌రి 12, 2021 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వ‌నుంది, ఈ లేటెస్ట్ సీజ‌న్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌డం విశేషం, అలానే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి త‌దిత‌రులు ఈ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 1 కి దేశ‌వ్యాప్తంగా అనూహ్య స్పంద‌న ల‌భించింది, ఇదే రీతిన ఫ్యామిలీ మేన్ 2కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంద‌ని, సీజ‌న్ 1కి మించిన ఎంట‌ర్ టైన్మెంట్, థ్లిల్లింగ్ ఎలిమెంట్స్ సీజ‌న్ 2 లో ఉండ‌బోతున్నాయ‌ని అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ స‌భ్యులు తెలిపారు. హిందీతో పాటు, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ అవ్వ‌నుంది 

Family man season 2 release date confirmed:

The Family Man Season 2: Confirmed Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ