ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Official: Nagarjuna and Praveen Sattaru Film Announced

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబో ఫిక్స్!

Official: Nagarjuna and Praveen Sattaru Film Announced

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారు.

ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.

Big Action Entertainer In King Nagarjuna and Praveen Sattaru Combination

king nagarjuna
big action
entertainer
praveen sattaru