‘ఎన్టీఆర్’ ఆడియో.. హైదరాబాద్‌లోనే..

Wed 19th Dec 2018 02:20 PM
ntr biopic,trailer release,audio release,balakrishna,ntr,hyderabad  ‘ఎన్టీఆర్’ ఆడియో.. హైదరాబాద్‌లోనే..
NTR Biopic Audio and Trailer Release Date and Venue ‘ఎన్టీఆర్’ ఆడియో.. హైదరాబాద్‌లోనే..
Sponsored links

డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్ లో ఎన్టీఆర్ ఆడియో.. ట్రైల‌ర్ లాంఛ్.. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో మ‌రియు ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్, ఫిల్మ్ న‌గ‌ర్ లోని JRC క‌న్వెన్ష‌న్‌లో జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఎన్టీఆర్ టీం అంతా ఈ వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు ఎన్టీఆర్ ఆడియో వేడుక‌ కార్య‌క్ర‌మం మొద‌లు కానుంది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది. 

న‌టీన‌టులు: నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, జిస్సు సేన్ గుప్తా, నిత్యామీన‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్... తదితరులు

Sponsored links

NTR Biopic Audio and Trailer Release Date and Venue:

NTR Biopic Ready to Audio and Trailer Release 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019