Advertisementt

బ్రూస్ లీ సెన్సార్ టాక్..!

Mon 12th Oct 2015 11:28 AM
brucelee sensor talk,ram charan,srinuvaitla,danayya  బ్రూస్ లీ సెన్సార్ టాక్..!
బ్రూస్ లీ సెన్సార్ టాక్..!
Advertisement
Ads by CJ

రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది బ్రూస్ లీ. ఈరోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనువైట్ల స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అంటున్నారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ గా సినిమా రన్ అవుతుందట. ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్, పాటలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయని టాక్.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ