ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఒవియా హెలెన్.!

తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ అయిన ఒవియా హెలెన్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అభిరామ్ సమర్పణలో రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒవియా హెలెన్ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది. గ్లామరస్ హీరోయిన్‌గా ఇప్పటికే ఇతర భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న ఒవియా తెలుగు ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో అలరించడానికి త్వరలో రాబోతోంది. అక్టోబర్ 10 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉడిపి, కూర్గ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో 6 పాటలు వున్నాయి. ఇందులో రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ప్రకాష్. లవర్‌బోయ్‌గా ఒక ఇమేజ్‌ని ఏర్పరచుకొని ఎన్నో లవ్ ఎంటటైనర్స్ చేసిన తరుణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాడు. హీరోయిన్‌గా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఒవియా కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమాకి మరింత ప్లస్ అయ్యే అవకాశం వుంది.
tamil heroine oviya helen
oviya helen pairing with tarun
tarun new movie details
south india heroine oviya helen
oviya helen entry in tollywood
Why Sanjay Dutt apologized
6 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
6 Oct 2026
Garividi Lakshmi trailer talk
6 Oct 2026
Venky Mama on AK47 postponement
6 Oct 2026
Dada to dare all
6 Oct 2026
Anil Ravipudi As Singer
6 Oct 2026
Husharu 2 announced
6 Oct 2026
Mishap in Ramayana days
6 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
6 Oct 2026
Jailer 2 trailer talk
6 Oct 2026
Bandla Ganesh Pleaded To Leave Him
6 Oct 2026
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































