ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'కొబ్బరి మట్ట' లో సంపూ పాట డీటెయిల్స్!

సంపూర్నేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'కొబ్బరి మట్ట'. ఈ చిత్రం లో సంపూ స్వయంగా ఓ పాట పాడారు. ఆ పాత ఏప్రిల్ 15 న విడుదల అవుతుంది.
sampoornesh babu
kobbarimatta
sampoo song








































