ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నారాయణమూర్తిని డైరెక్ట్ చేయనున్న పూరి..!!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ పూర్తిస్థాయి విప్లవచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా ఈ సినిమాలో హీరోగా ఆర్.నారాయణమూర్తి నటిస్తున్నట్లు సమాచారం. బీ, సీ సెంటర్లలో కూడా సరైన మార్కెట్ లేని నారాయణమూర్తిని తన సినిమాలో హీరోగా పూరి తీసుకోవడంపై ఇండస్ట్రీ నివ్వెరపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను నారాయణమూర్తికి పూరి వినిపించారని, దీనికి ఆయన ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ చార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతిలక్ష్మి'ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే నారాయణమూర్తి చిత్రాన్ని పూరి ప్రారంభిస్తారని సమాచారం.
puri jagannath
narayana murthey
jyothi laxmi
charmi
Baa Baa Black Sheep Trailer Talk
3 Oct 2026
Shruti Haasan sister on pressure
3 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
3 Oct 2026
VD Skincare Registers Record Revenue
3 Oct 2026
Maremma OTT Streaming Details
3 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
3 Oct 2026
Sundeep Kishan Serious Warning
3 Oct 2026
Jailer 2 Gets Grand IMAX Release
3 Oct 2026
Allu Arjun New Beginning
3 Oct 2026
Dasara fight at BO increases
3 Oct 2026
Sudheer GOAT announces its arrival
3 Oct 2026
Priyanka lining up her next flick
3 Oct 2026
Iconic Lovestory Locked Re Release Date
3 Oct 2026
Dhashvika Kinthalli Photos
3 Oct 2026
Adarsha Kutumbam Event Photos
3 Oct 2026
Srinidhi Shetty Photos
3 Oct 2026
Faria Abdullah Photos
3 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
3 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
3 Oct 2026
Mysaa movie teaser launch Photos
3 Oct 2026
Yashna Muthuluri Photos
3 Oct 2026
Anaswara Rajan Photos
3 Oct 2026
Payal Radhakrishna Photos
3 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
3 Oct 2026
Sigma Review
3 Oct 2026
Thella Kaagitham
3 Oct 2026
Tatvam Review
3 Oct 2026
Dorothy Review
3 Oct 2026
Don't Trouble The Trouble Review
3 Oct 2026
Anumana Pakshi Review
3 Oct 2026
The Paradise Review
3 Oct 2026
Secret Soldier Review
3 Oct 2026
Happy Journey Review
3 Oct 2026
Missing Meghana Review
3 Oct 2026
Panchanama Web Series Review
3 Oct 2026
Mahendragiri Varahi Review
3 Oct 2026















































