ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఈసారి వెంకటేష్, రవితేజల వంతు..!!

విజయ్, మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'జిల్లా'. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రవితేజ, వెంకటేష్ నటించనున్నారని సమచారం. గతంలో తెలుగులో ఈ మూవీని ఓ ప్రముఖ హీరో రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే కథ సంతృప్తి కరంగా లేదని ఆ హీరో ఈ మూవీ రీమేక్ ప్రాజెక్టునుంచి పక్కకు తప్పుకున్నారు. ఇక అదే సమయంలో ఈ సినిమా గురించి తెలుసుకున్న వెంకటేష్, రవితేజలు మాత్రం ఓకే చెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వచ్చే ఈ సినిమాకు వీరుపోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. 'గోపాల గోపాల' మల్టీస్టారర్ మూవీతో మంచి హిట్‌ను అందుకున్న వెంకటేష్ ఇక రవితేజతో కలిసి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో వేచిచూడాల్సిందే.
venkatesh
raviteja
jilla
remake
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Natural Star gears up Bloody Romeo
4 Oct 2026
OM comes up with new date
4 Oct 2026
Bhogi teaser gets its date
4 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
4 Oct 2026
Shruti Haasan sister on pressure
4 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
4 Oct 2026
VD Skincare Registers Record Revenue
4 Oct 2026
Dont Trouble The Trouble Review
4 Oct 2026
Maremma OTT Streaming Details
4 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
Panchanama Web Series Review
4 Oct 2026
















































