ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
చైతూ మార్చి 20న హ్యాట్రిక్ హిట్ కొడతాడా..??

నాగ్‌చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'దోచేయ్' విడుదలకు సిద్ధమవుతోంది. 'స్వామి రారా' ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక దీనికితోడు '1' ఫేం కృతిసనన్ నాగచైతన్యకు జోడిగా నటించడం కుర్రకారును కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది. ఇప్పటికే షూటింగ్ అంతిమదశకు చేరుకున్న ఈ సినిమాను వచ్చే నెల 20న రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఉగాది సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాను అప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి దోపిడీ కథాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో చైతు డిఫరెంటుగా కనిపిస్తాడని సమాచారం.
nag chaithnya
dhochey
march 20
release date
Mamitha Baiju praises Allu Arjun
9 Aug 2026
Did Preity ignore Aamir
9 Aug 2026
Is Mrunal dating star cricketer
9 Aug 2026
Toxic Trailer Talk
9 Aug 2026
Avika Gor down with Dengue
9 Aug 2026
VAS completes censor
9 Aug 2026
Mohanlal Aus visa gets rejected
9 Aug 2026
Varanasi synopsis excites all
9 Aug 2026
Daggubati brothers gets shock in HC
9 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
9 Aug 2026
ViRosh Haldi Ceremony
9 Aug 2026
Raashii Khanna Photos
9 Aug 2026
UBS Pre Release Event
9 Aug 2026
UBS Pre Release Event 01
9 Aug 2026
CBN at Allu Aravind House
9 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
9 Aug 2026
VIROSH Mehendi Photos
9 Aug 2026
Bhagyashri Borse Photos
9 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
9 Aug 2026
TFDA Elections
9 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
9 Aug 2026
KJQ Review
9 Aug 2026
DC Review
9 Aug 2026
Korean Kanakaraju Review
9 Aug 2026
Objection My Lord Review
9 Aug 2026
Karmakhya Review
9 Aug 2026
Newton 3rd Law Review
9 Aug 2026
Srinivasa Mangapuram Review
9 Aug 2026
Chennai Love Story Review
9 Aug 2026
Jana Nayakudu Review
9 Aug 2026
Oh Sukumari Review
9 Aug 2026
Hrudayam Murali Review
9 Aug 2026
I, Nobody Review
9 Aug 2026






































