Advertisementt

చంద్రమోహన్‌కు అస్వస్థత..??

Fri 20th Feb 2015 02:08 AM
chandramohan,health condition critical,appolo hospital  చంద్రమోహన్‌కు అస్వస్థత..??
చంద్రమోహన్‌కు అస్వస్థత..??
Advertisement
Ads by CJ

ప్రముఖ తెలుగు నటుడు చంద్రమోహన్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు మీడియాలో వార్తకథనాలు వెలువడుతున్నాయి. ఆయన తీవ్ర అస్వస్థతతో ఆయన జుబ్లీహిల్స్‌లో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..?, ఆయన ఏ సమస్యతో బాధపడుతున్నారోనన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఇక చంద్రమోహన్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుసుకున్న ఇండస్ట్రీవర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ప్రస్తుతం రామానాయుడి మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులంతా రామానాయుడి పార్థివదేహాన్ని సందర్శించుకొని నివాళులర్పించారు. ఇప్పటికే ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. మరికాసేపట్లో రామానాయుడు స్టూడియోలో ఆయన అంతిమసంస్కారాలు జరగనున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ