ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ముకుంద తొలి రోజు షేర్ (అఫీషియల్)

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ముకుంద మూవీ తొలిరోజు కలెక్షన్స్ (ఆంధ్ర/తెలంగాణా ) ఈ విధంగా వున్నాయి.
నైజాం - 94 లక్షలు
సీడెడ్ - 53 లక్షలు
నెల్లూరు - 9 లక్షలు
గుంటూరు - 43 లక్షలు
కృష్ణ - 23 లక్షలు
వెస్ట్ - 42 లక్షలు
ఈస్ట్ - 46 లక్షలు
యుఎ - 29 లక్షలు
ఏపీ/తెలంగాణ రాష్ర్టాల్లో మొత్తం షేర్ 3.40 కోట్ల రూపాయలు
mukunda
mukunda movie 1st day collections
mukunda telugu movie
mukunda movie 1st shares list
varun tej
srikanth addala







































