Advertisement
Google Ads BL

PR పంచ్‌: పురాణ క‌థ‌ల్ని మ‌ర్చిపోయారు


భార‌తీయ సంస్కృతి సాంప్ర‌దాయాలు, దేవుళ్ల చ‌రిత్ర‌ క‌థ‌ల ఆధారంగా పుట్టుకొచ్చిన రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణేతిహాసాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి. శ్రీ‌రాముడి రంగు రూపం, ఆంజ‌నేయుడి తోక‌ను కాపీ కొట్టి జేమ్స్ కామెరూన్ అవతార్ తెర‌కెక్కించాడు. మ‌న క‌థ‌ను తీసుకొని వేల కోట్లు ఆర్జించాడు. ఎవెంజ‌ర్స్ క‌థ‌ల్లో సూప‌ర్ హీరోలు అంద‌రూ మ‌న ఆంజ‌నేయుడి స్ఫూర్తితో పుట్టుకొచ్చిన వాళ్లే. హాలీవుడ్ వాళ్లు బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేస్తారు. మ‌న క‌థ‌ల్ని మ‌న‌కే అమ్మి లేదా తెర‌పై విజువ‌ల్ గా చూపించి వంద కోట్లు పైగా భార‌త‌దేశం నుంచి కొల్ల‌గొడుతున్నారు.

Advertisement
CJ Advs

కానీ అవే ల్ని లేదా పాత్రల్ని తెలుగులో ఉన్న అనేక మంది ప్రతిభావంతులైనఫిలింమేకర్స్, క్రియేటివ్ రైటర్లు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? అన్నది ఎప్పుడూ ఒక వాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. రామాయణం, హాభారతం ఆధారంగా క్లాసిక్ డేలో వెటన్ ఫిలింమేకర్స్ సినిమాలు తీసి అద్భుత విజయాలు సాధించారు. కానీ నేటితరానికి పురాణేతిహాసాలపై నీసఅవగాహ లేకపోవడం స్యగా మారుతోంది. అయినా అవగాహ లేని పై సినిమాలు ఎవరు తీస్తారు? ఎందుకు తీస్తారు? ఎలా తీయరు?

ఇప్పుడు భారదేశంతో పాటు, ప్రపంచ దేశాల్లో పురాణాలు గొప్ప గౌరవాన్ని అందుకుంటున్నాయి. యంలో కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఎంతో తెలివిగా హావతార్ పేరుతో ఫ్రాంఛైజీని ప్రారంభించి ఇందులో మొదటి సినిమాని రిలీజ్ చేసి హిట్టు టాక్ తెచ్చుకుంది. ఉగ్ర రసింహస్వామి అవతారాన్ని, హిరణ్యశిపుడు, క్త ప్రహ్లాదుని అద్భుతను ఎలివేట్ చేస్తూ యానిమేటెడ్ సినిమా తీసిన ను క్కించుకున్నారు. నిజానికి క్త ప్రహ్లాద పేరుతో తెలుగు సినిమా శాబ్ధాల క్రితమే చ్చింది.

ఇంటింటా తెలుగు నాట అందరికీ తెలిసిన ఇది. అలాంటి హోన్నమైన ను తెలుగు ఫిలింమేకర్స్ క్యాచ్ చేయలేకపోయారు. ఒక హోన్నమైన ను తెలుగు ట్యాలెంట్ ఎన్ క్యాష్ చేయలేకపోయారనేది ఆవేదతో కూడుకున్నది. విజక్ష్మి అలియాస్ సిల్కు స్మిత ను ఏక్తా పూర్ ఎత్తుకెళ్లినంత సులువుగా, ఇప్పుడు క్త ప్రహ్లాద ను హోంబలే ఫిలింస్ ఎత్తుకెళ్లింది. ర్టీ పిక్చర్ పేరుతో ఏక్తా పూర్ 100 కోట్లు కొల్లగొట్టగా, ఇప్పుడు హోంబలే ఫిలింస్ ప్రహ్లాదుడు, సింహస్వామి తో మ‌హావ‌తార్ హిట్ టాక్ తో దియెటర్లు పెరిగి ఏమేర‌కు కొల్ల‌గొడ‌తారో వేచి చూడటం త‌ప్ప చేసేదేమీ లేదు!

4000 వేల కోట్ల తో రామాయణ బాలీవుడ్ లో మరో సినిమా రాబోతుంది. మరి మన వాళ్ళు కళ్ళు తెరుసుకొని హితిహాసాల పై దృష్టి పెడితే మంచి మంచి కధలు దొరుకుతాయి, మంచి సినిమాలు వస్తాయి. 

-పర్వతనేని రాంబాబు✍️

 

Audiences forgetting about myths:

&nbsp; <p class="MsoNormal">Audiences forgot Mythology &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs