Advertisement

క్రిస్టియన్లు - హిందువుల నమ్మకం నిజమైన వేళ!


3 ఏప్రియల్‌ శిలువపై క్రీస్తు : 4 ఏప్రియల్‌, చంద్రుడ్ని కమ్మేసిన చీకట్లు, వర్షం!

Advertisement

క్రిస్టియన్లు - హిందువుల నమ్మకం నిజమైన వేళ!

3 ఏప్రియల్‌ మార్చి, గుడ్‌ ఫ్రైడే.

క్రీస్తుని శిలువ వేసిన రోజు.

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందర్నీ దుఖంలో ముంచిన రోజు.

క్రీస్తుని శిలువ వేసిన తర్వాత ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడుతుంది. అంతటా చీకటి అలముకుంటుంది. జోరున వర్షం ఆరంభమవుతుంది. వింతలు చోటుచేసుకుంటాయి.

- ఇదీ క్రిస్టియన్ల నమ్మకం. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ 4 ఏప్రియల్‌- ఆకాశాన చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్క శ్రీకాళహస్తిలో మినహా అన్ని హిందూ దేవాలయాలను మూసివేయడానికి కారణం వుంది. 4 ఏప్రియల్‌, చంద్ర గ్రహణం.

మార్చి 28 నుంచి 6 ఏప్రిల్‌ వరకు శ్రీరామ నవమి. నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మార్చి 28 తర్వాత  ఈ నవరాత్రులలో ఆకాశాన్నుంచి దేవతలు చల్లే అక్షింతలు నీటి బిందువులై పుడమిపై పరుచుకుంటాయని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆకాశాన మేఘాలు, అక్కడక్కడ వానజల్లులు తలంబ్రాలవలె.

అటు క్రిస్టియన్ల ఇటు హిందువుల నమ్మకం నిజమయిన అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయింది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement