Advertisement
Google Ads BL

అప్పుడు సమంత ఇప్పుడు అనుపమ


టాప్ డైరెక్టర్ సుకుమార్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం చిత్రంలో సమంత హీరోయిన్. సమంత ఆ చిత్రంలో డీ గ్లామర్ గా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో కనిపించింది. అయితే రంగస్థలం ఆఫర్ ముందుగా అనుపమ పరమేశ్వరన్ కి వెళ్లగా ఆమె రిజెక్ట్ చెయ్యడంతో అది సమంత కు చేరింది.

Advertisement
CJ Advs

అదే విషయం అనుపమ చెప్పలేక చెప్పింది కూడా. అప్పట్లో సమంత రంగస్థలంలో లంగా వోణిలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ గా కనిపించినట్టుగా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా శర్వానంద్ భోగి చిత్రంలో అదే మాదిరి లంగా వోణిలో డీ గ్లామర్ గా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ లో కనిపించింది 

తలపై గడ్డి బుట్ట, చేతికి క్యారేజ్ తగిలించుకుని లంగా వోణిలో పక్కా విలేజ్ గర్ల్ గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసారు భోగి మేకర్స్. అనుపమ లుక్ చూసి అందరూ సమంత రంగస్థలం లుక్ గుర్తుకు వస్తుంది అంటున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో శర్వా హీరోగా తెరకెక్కుతుంది భోగి.

 

Anupama As Village Belle In Bhogi:

Anupama Parameswaran As Sulochana In Sharwa Bhogi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs