Advertisement
Google Ads BL

షాకింగ్-సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన హీరోయిన్


టాలీవుడ్ లో క్రేజీ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా స్టార్ట్ స్టేటస్ ను అందుకోలేకపోయిన మెహ్రీన్ కౌర్ కొన్నాళ్లుగా టాలీవుడ్ నుంచి దూరంగా ఉంటుంది. F 2, F 3 చిత్రాల తర్వాత మెహ్రీన్ కౌర్ టాలీవుడ్ లో కనిపించలేదు. మెహ్రీన్ గతంలో తను ప్రేమించిన భవ్య బిష్ణోయ్ ని ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత బ్రేకప్ కూడా చేసుకుంది.

Advertisement
CJ Advs

ఆతర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ వదులుతూ హడావిడి చేస్తున్న మెహ్రీన్ కౌర్ కి అవకాశాలు మాత్రం దక్కట్లేదు. ఇలాంటి సమయంలో మెహ్రీన్ కౌర్ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి పీటలెక్కి ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసి ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.

పెళ్లి ఫొటోస్ ని షేర్ చేస్తూ.. అర్ష్ ఔలఖ్ తో తన వివాహం జరిగినట్లు మెహ్రీన్ కౌర్ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి కొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తోంది.

Mehreen Pirzada and Arsh Aulakh Get Married.:

Mehreen Pirzadaa makes for a beautiful bride as she finally takes the plunge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs