క్యూట్ బ్యూటీ శ్రీలీల అందం గురించి ఆమె డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎయిర్ పోర్ట్ లుక్ అయినా, లేదంటే క్యాజువల్ లుక్ అయినా శ్రీలీల ను చూస్తే యూత్ స్ట్రక్ అయిపోవాల్సిందే. తాజాగా శ్రీలీల వదిలిన పిక్స్ చూసిన వాళ్ళు శ్రీలీల రాయల్ లుక్ లో అద్దరగొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్లూ డ్రెస్ లో శ్రీలీల క్యూట్ గా ఇచ్చిన ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే. బ్లూ పంజాబీ డ్రెస్ లో శ్రీలీల కత్తిలాంటి చూపులతో మత్తెక్కించింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా శ్రీలీల బ్యూటిఫుల్ రాయల్ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.
ఇక శ్రీలీలను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. తెలుగు, తమిళంలో సక్సెస్ లేని శ్రీలీల కు అటు హిందీ కూడా షాకిచ్చింది. ఆమె కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటిస్తున్న చిత్రం ఇప్పుడుడప్పుడే విడుదల కావడం లేదు అని తెలుస్తుంది. అది చూసి పాపం శ్రీలీల సక్సెస్ కోసం ఎంత స్ట్రగుల్ అవుతుందో అంటూ ఆమె ఫ్యాన్స్ ఢీలాపడిపోతున్నారు.