Advertisement
Google Ads BL

లీలావతి సక్సెస్ అయితే ఇక బిజీనే


హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని వివాహము చేసుకుని నాగబాబు ఇంట కాలు పెట్టాక అటు అత్తింటి బాధ్యతలు, ఇటు కెరీర్ ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. కెరీర్ లో బిజీ హీరోయిన్ కాకపోయినా నటిగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి నటించిన సతి లీలావతి చాలా రోజుల తర్వాత విడుదలకు సిద్దమైంది.

Advertisement
CJ Advs

ఎప్పుడో విడుదల కావాల్సిన సతి లీలావతి మే 8 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం సక్సెస్ అయితే మెగా కోడలు లావణ్య త్రిపాఠి కెరీర్ లో బిజీ అవడం ఖాయం. పెళ్లయింది, బాబు పుట్టాడు. అయినప్పటికీ చక్కటి ఫిజిక్ మైంటైన్ చేస్తున్న లావణ్య ఈ సతి లీలావతి విజయం కీలకం కానుంది.

ఆ సినిమా హిట్ అయితే లావణ్య కెరీర్ బావుంటుంది. లేదంటే మెగా కోడలు కి స్ట్రగుల్స్ తప్పవు. ఇప్పటికే ఆమె కెరీర్ డోలాయమానంలో కనిపిస్తుంది. ఈ సినిమా కూడా అటు ఇటు అయితే అమ్మడు కి కష్టమే.

Actress Lavanya Tripathi:

Lavanya Tripathi Sathi Leelavathi release on May 8th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs