Advertisement
Google Ads BL

ఎలక్షన్ అయినా క్లారిటీ లేని జన నాయగన్


తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 23 న తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తి కాగా ఫలితాలు మే 6 న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ పెట్టి పోటీ చేసాడు. TVK పార్టీ తో ఈ ఎన్నికల్లో గెలుపుకోసం విజయ్ వెయిట్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఎన్నికలు పూర్తయ్యాయి కానీ విజయ్ నటించిన జన నాయగన్ రిలీజ్ విషయమే ఇంకా తేలలేదు. జనవరి 9 నుంచి జన నాయగన్ విడుదల కోసం ఎదురు చూడని విజయ్ ఫ్యాన్స్ లేరు. సెన్సార్ ఇబ్బందులు జన నాయగన్ పాలిట శాపంగా మారాయి. విజయ్ పొలిటికల్ ప్రచార సభలో జన నాయగన్ విడుదల ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నాడు.

మరోపక్క జన నాయగన్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి, జన నాయగన్ విడుదలపై ఏమైనా క్లారిటీ వస్తుందా అనే విషయంలో విజయ్ ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. మరి జన నాయగన్ భవిష్యత్తు ఏమిటో అనేది సస్పెన్స్ గా మారింది. 

No Clarity on Jana Nayagan Release:

Tamilnadu Elections Done - No Clarity on Jana Nayagan Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs