Advertisement
Google Ads BL

బాలయ్య కాదు చిరు ఛాన్స్ ఇచ్చారు


నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో నయనతార హీరోయిన్. నయనతార తో పాటుగా బాలయ్య కోసం డింపుల్ హయ్యతి ని కూడా గోపిచంద్ మలినేని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ నడిచింది. 

Advertisement
CJ Advs

ఆతర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లోకి సెకండ్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేరింది. అయితే డింపుల్ కి బాలయ్య కాదు ఛాన్స్ ఇచ్చింది చిరు అంటూ మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్‌ లో తెరకెక్కబోయే మెగా 158 లో డింపుల్ హయ్యతి పేరు వినబడుతుంది.

మెగా 158 లో ప్రియమణి హీరోయిన్. ఆమెతో పాటుగా డింపుల్ కనిపిస్తుంది అని, డింపుల్ హయ్యతి ది హీరోయిన్ పాత్ర కాదు అని, ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది అని  తెలుస్తోంది. సో బాలయ్య తో అన్నా మెగాస్టార్ చిరు డింపుల్ హయ్యతి కి ఛాన్స్ ఇచ్చారన్నమాట.

Dimple Hayathi In Chiranjeevi Bobby Kolli:

Dimple Hayathi To Play A Negative Role In Chiranjeevi-Bobby Kolli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs