Advertisement
Google Ads BL

పెద్ది స్పెషల్ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి


పాన్ ఇండియా మూవీ పెద్ది నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ సిక్సర్ కొట్టింది. ఫస్ట్ షాట్, రెండు సాంగ్స్, రామ్ చరణ్ బర్త్ డే పహిల్వాన్ గ్లింప్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామర్ ఇవన్నీ పెద్ది చిత్రాన్ని ఎక్కడో కూర్చోబెట్టాయి. ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయినా, పెద్ది ఎప్పుడొచ్చినా అంత గట్టి ఇంపాక్ట్ చూపించడం పక్కా. అందులో ఎలాంటి సందేహం లేదు.

Advertisement
CJ Advs

ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీ. పెద్ది ప్రతి అప్ డేట్ వారి ఆకలిని తీర్చేసింది. కానీ మెగా ఫ్యాన్స్ లో ఇప్పుడు పెద్ది స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసిన హీరోయిన్ విషయంలోనే అసంతృప్తి తొంగిచూస్తోంది. ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ పేరు, మానస వారణాసి పేర్లు వినిపించాయి. 

కానీ ఫైనల్ గా సంయుక మీనన్ ని పెద్ది స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటున్నారనే న్యూస్ చూసి మెగా ఫ్యాన్స్ డిజప్పాయిట్ అవుతున్నారు. పెద్ది రేంజ్ ఏమిటి, ఏ బాలీవుడ్ హీరోయిన్ నో స్పెషల్ సాంగ్ కోసం తీసుకొచ్చేదానికి, ఈ హీరోయిన్ ని ఎందుకు తీసుకున్నారనే విషయంలోనే మెగా ఫ్యాన్స్ అలిగారు.

సంయుక్త మీనన్ కూడా చిన్న హీరోయిన్ ఏమి కాదు, కానీ చరణ్ పక్కన ఆమె తేలిపోతుంది అనేది మెగా ఫ్యాన్స్ బాధ.

Mega fans unhappy with Peddi special:

Actress Confirmed For Peddi Item Song: Shoot Begins Tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs