Advertisement
Google Ads BL

AA ముంబై షిఫ్టింగ్ పై అరవింద్ షాకింగ్ రియాక్షన్


రెండురోజులుగా ప్రముఖ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడు, ఆయన తన ఫ్యామిలీని తీసుకుని ముంబై కి వెళ్ళిపోతున్నాడు.. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా మూవీ షూటింగ్ కోసం అల్లు అర్జున్ కుటుంబాన్ని తీసుకుని ముంబై షిఫ్ట్ అవుతున్నాడనే వార్త సంచలనంగా మారింది.

Advertisement
CJ Advs

అయితే అల్లు అర్జున్ ముంబై కి మూవ్ అవ్వడం పై ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. అల్లు అర్జున్ రాకా కోసమే ముంబై లో ఉంటున్నాడు, అందుకే ఇలాంటి వార్తలు పుడుతున్నాయి. ఆయన ఫ్యామిలీతో ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ లోనే సొంత ఇల్లు ఉంది.

పిల్లలు హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. ఫ్రెండ్స్, బందువులు హైదరాబాద్ లో ఉండగా అల్లు అర్జున్ ఎందుకు ముంబై లో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలనుకుంటాడు.. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా షూటింగ్ కోసమే ముంబై లో ఉంటున్నాడు తప్ప ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యే ఉద్దేశ్యం లేదు అని ఆయన తేల్చి చెప్పారు. 

Father on Icon Star Mumbai moves:

Allu Aravind reacts on son Allu Arjun Mumbai moves <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs