Advertisement
Google Ads BL

చందమామ కు బాలయ్య ఛాన్స్


చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చాలా సైలెంట్ గా కనిపిస్తుంది. కరోనా సమాయంలో పెళ్లి, ఆతర్వాత బాబు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్.. స్పీడు గానే సినిమాలు చేసినా అవి కాజల్ కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు. ఇకపై కాజల్ సీనియర్ హీరోలకు కేరాఫ్ మారుతుంది అనుకున్నారు.

Advertisement
CJ Advs

అందులో భాగంగానే కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరిలో నటించింది. అది ఆమెకు ఎలాంటి ప్లస్ అవ్వలేదు. ఇకపై నాగార్జున, చిరు, వెంకీ లు కాజల్ కి అవకాశాలు ఇస్తారనిఅనుకున్నా వారు కూడా కాజల్ ని లైట్ తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కూడా వర్కౌట్ అవ్వలేదు.

ఇలాంటి సమయంలో బాలయ్య చందమామకు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 లో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా.. కాజల్ ను మరో హీరోయిన్ గా ఎంపిక చేసారని తెలుస్తుంది. అసలు అవకాశాలు లేని టైమ్ లో కాజల్ కి ఈ బాలయ్య ఆఫర్ రావడం నిజంగా లక్కినే.  

BalaKrishna Pair With Kajal Agarwal:

BalaKrishna Pair With Kajal Aggarwal for NBK111
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs