Advertisement
Google Ads BL

ధురంధర్ ని ఫాలో అయితే బెటర్


ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల గడువుతో సినిమాలు ఓటీటీ లోకి రావాలనే రూల్ పెట్టుకున్న దర్శకనిర్మాతలు. కానీ క్రమేణా ఆ డీల్ ని తుంగలో తొక్కి మూడు నుంచి నాలుగు వారాల గ్యాప్ లోనే థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

హిట్టు బొమ్మ అయినా, ప్లాప్ సినిమా అయినా ఒకటే దారి.. మూడు, లేదా వారాల గ్యాప్ మాత్రమే. అంతేకాదు ఆఖరికి రిలీజ్ తేదీ లు కూడా ఓటీటీ ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అవి ఏ డేట్ చెబితే అదే డేట్ కి సినిమాలు విడుదల కావాల్సిన పరిసితి. ఇప్పుడు థియేట్రికల్ రాబడిలో సగం ఓటీటీ లు చెల్లించే పద్దతికి శ్రీకారం చుడుతున్నారు.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ధురంధర్ చిత్రం రెండున్నర నెలల గ్యాప్ లో థియేటర్స్ నుంచి ఓటీటీ లోకి వచ్చింది. ఇప్పుడు ధురంధర్ 2 కూడా థియేటర్స్ లో విడుదలైన నెల దాటింది. రెండు నెలల వరకు దురంధర్ 2 కూడా ఓటీటీ లోకి వచ్చే ఛాన్స్ లేదు. అలా టాలీవుడ్ భారీ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఇలా ధురంధర్ ని ఫాలో అయితే బెటర్ అనే మాట వినిపిస్తుంది. 

Its better to follow Dhurandhar:

Dhurandhar Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs