Advertisement
Google Ads BL

ఏ వారసుడి కోసం ఇంతగా వెయిట్ చెయ్యలేదేమో


నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి అరంగేట్రం ఎప్పుడు చేస్తారో అనేది బాలయ్య డిసైడ్ అయ్యారో, లేదో తెలియదు కానీ.. అసలు నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేసినట్టుగా మరే ఇతర వారసుడి కోసం అభిమానులు వెయిట్ చేసి ఉండరు. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ విషయంలో ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు.

Advertisement
CJ Advs

ప్రశాంత్ వర్మ తో సినిమా అనౌన్సమెంట్ తోనే అటకెక్కింది. అప్పటినుంచి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో సస్పెన్స్ నడుస్తుంటే అభిమానుల్లో ఆసక్తి చచ్చిపోతుంది. బాలయ్య ముహూర్తం చూస్తారు, మోక్షజ్ఞ ని హీరోగా అనౌన్స్ చేస్తారనే ఆశ వారిలో సన్నగిల్లుతోంది. సోషల్ మీడియాలోనూ మోక్షజ్ఞ ఎంట్రీ పై కనిపిస్తున్న ట్రోల్స్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. 

ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా అనే మీమాంసలో అభిమానులు  కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క మోక్షజ్ఞ దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తున్నాడని అంటున్నారు. అంటే మోక్షజ్ఞ కు అసలు హీరో అవ్వాలని ఉందా, లేదంటే అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. 

Nandamuri Mokshagna:

Mokshagna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs