Advertisement
Google Ads BL

మామ చంద్రబాబు కి మేనల్లుడు ఎన్టీఆర్ విషెస్


మావయ్య చంద్రబాబు కి మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పడంలో స్పెషల్ ఏముంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కారణం సీఎం చంద్రబాబు నాయుడుతో నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో లేదు అనేది జగమెరిగిన సత్యం. మరోపక్క టీడీపీ కార్యకర్తలు ఈమధ్యన జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకోవాలనే కొత్త నినాదం మొదలు పెట్టారు.

Advertisement
CJ Advs

ఒకప్పుడు పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్ గా కనిపించిన ఎన్టీఆర్ ఆతర్వాత పార్టీకి దూరంగా జరిగిపోయాడు. అటు నందమూరి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ ని దూరం పెట్టింది. అయినప్పటికి ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీ విషయంలో మౌనంగానే ఉంటాడు. 

ఈరోజు ఏప్రిల్ 20. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బర్త్ డే. మరి సీఎం బర్త్ డే అంటే సోషల్ మీడియా వేదికగా పీఎం మోడీ నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అందులో ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ మావయ్య చంద్రబాబుని మావయ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ కి చెప్పిన విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. 

Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. 

Jr NTR birthday wishes to CM Chandrababu:

Jr NTR - CM Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs