Advertisement
Google Ads BL

రెడ్ హాట్ కళ్యాణి ప్రియదర్శన్


కొత్త లోక తర్వాత కళ్యాణ్ ప్రియదర్శన్ పేరు సోషల్ మీడియాలోనే కాదు పాన్ ఇండియా భాషల్లో తెగ మోగిపోతుంది. కొత్త లోక కి ముందు కళ్యాణి ప్రియదర్శన్ ఏ సినిమా చేసినా చాలా ట్రెడిషనల్ గా కనిపించేది. అలాగే ఆమెకు అంత పేరు ఏ సినిమాతోనూ రాలేదు. మలయాళం దాటి పేరు తెచ్చుకుంది కొత్త లోక తోనే.

Advertisement
CJ Advs

కొత్త లోక నుంచి కళ్యాణి ప్రియదర్శన్ ఫొటోస్ కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. రీసెంట్ గా మోహన్ లాల్ కొడుకు హీరో ప్రణవ్ మోహన్ లాల్ తో ప్రేమ, పెళ్లి విషయంలోనూ కళ్యాణి ప్రియదర్శన్ హైలెట్ అవుతోంది. 

తాజాగా సోషల్ మీడియాలో ఈ క్యూట్ పాప కళ్యాణి ప్రియదర్శన్ వదిలి ఫొటోస్ చూస్తే రెడ్ హాట్ బేబీ అనాల్సిందే. సైమా ఈవెంట్ లో రెడ్ మోడరన్ వేర్ లో కళ్యాణి స్వీట్ గా ఉన్న హాట్ గా మెస్మరైజ్ చేసింది. మీరు కూడా కళ్యాణి అందాలపై ఓ లుక్కెయ్యండి. 

Kalyani Priyadarshan latest look viral:

Kalyani Priyadarshan lighting up SIIMA 2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs