Advertisement
Google Ads BL

పెద్ది కి రీ షూట్స్ భారం


ఏప్రిల్ 30 నుంచి పెద్ది అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయ్యింది. రామ్ చరణ్-బుచ్చిబాబు డే అండ్ నైట్ కష్టపడినా.. రెహమాన్ వల్ల పెద్ది రిలీజ్ లేట్ అన్నారు.. ఇప్పుడు పెద్ది చిత్రంలో కొన్ని సీన్స్ అంతగా సంతృప్తికరంగా లేవని, అందుకే కొన్ని కీలక సన్నివేశాలను బుచ్చి బాబు రీ షూట్ చేస్తున్నారని అంటున్నారు. 

Advertisement
CJ Advs

అందుకే పెద్ది చిత్రానికి సంబందించిన కొత్త రిలీజ్ డేట్ లాక్ చెయ్యకుండా మేకర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. బుచ్చి బాబు పెద్ది స్పెషల్ సాంగ్ అలాగే ఈ రీ షూట్స్ లో తలమునకలై ఉన్నారని, రెహమాన్ కూడా ఆర్ ఆర్ ని త్వరగా పూర్తి చేసేందుకు సిద్దమయ్యారట. 

మోస్ట్లీ పెద్ది జూన్ లోనే విడుదల అంటున్నారు. కానీ మేకర్స్ స్పష్టత ఇవ్వడం లేదు. దానితో మెగా ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతుంది. ఇక పెద్ది స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ పక్కన కాలు కదిపేందుకు రకరకాల హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి, ఫైనల్ గా ఎవరు చరణ్ తో ఆడతారో తెలియాల్సి ఉంది. 

 

Peddi Movie Update:

Peddi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs