Advertisement
Google Ads BL

తోవినో విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ


తోవినో థామస్ మెయిన్ లీడ్ లో కేరళ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిన పళ్ళి చట్టంబి రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ ప్రమోట్ చేస్తూ.. ఆ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం నుంచి తప్పుకున్నాను, కారణం ఏళ్ళ తరబడి ఒకే సినిమా కోసం డేట్స్ కేటాయించడం నాకు కుదరదు అంటూ తోవినో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసాడు.

Advertisement
CJ Advs

తోవినో థామస్ ఎన్టీఆర్ విలన్ అన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ తోవినో తానే ఈ ప్రాజెక్ట్ నుంచి కావాలని తప్పుకున్నాను అన్నప్పుడు ఫీలైపోయారు. అయితే తాజాగా పళ్ళి చట్టంబి తెలుగులో కూడా విడుదలవడం, ఆ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు. 

ఎంతగా సినిమాని ప్రమోట్ చేసినా ఆ సినిమా నేపథ్యం మలయాళం కావడంతో అది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. తెలుగు సినిమా  తిమ్మరాజుపల్లి టివి ప్రేక్షకులను కాస్త ఇంప్రెస్స్ చెయ్యడంతో పళ్ళి చట్టంబి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోవినో థామస్ పై పగ తీరింది అంటూ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

NTR fans are happy about Tovino Movie:

Tovino Thomas PalliChattambi public talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs