Advertisement
Google Ads BL

డెకాయిట్ కి మంచి ఛాన్స్ దొరికింది


గత వారం విడుదలైన అడివి శేష్ డెకాయిట్ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా.. నిర్మాత సుప్రియ యార్లగడ్డ, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రం విడుదలయ్యాక కూడా చేసిన ప్రమోషన్స్ ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. దానితో డే బై డే సినిమా కి కలెక్షన్స్ కూడా పెరిగాయి.

Advertisement
CJ Advs

అయితే ఈవారం విడుదలైన చిన్న సినిమాలు పాపం ప్రతాప్, తిమ్మరాజు పల్లి టీవీ, బ్యాడ్ బాయ్ కార్తీక్, ఇంకా డబ్బింగ్ చిత్రాలలో కాస్త తిమ్మరాజుపల్లి టివి మాత్రమే కొద్దోగొప్పో ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసినా.. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసాయి. అలా ఈవారం డెకాయిట్ కి మంచి ఛాన్స్ దొరికినట్టే.

ఈ వీకెండ్ కూడా డెకాయిట్ ని గట్టిగా ప్రమోషన్స్ చేస్తే ప్రేక్షకులు డెకాయిట్ ని ఎంచుకునే ఛాన్స్ వుంది. సమ్మర్ హాలిడేస్, ఎక్జామ్స్ ఫినిష్, సో ఈ వారం చిన్న సినిమాల కన్నా ఆ డెకాయిట్ బెటర్ అనే ఊపులో వెళితే మాంచి ఛాన్స్ ని డెకాయిట్ పట్టేసినట్లే చూద్దాం, డెకాయిట్ ఏ మాత్రం క్యాష్ చేసుకుంటుందో అనేది. 

Dacoit got a good chance:

This Week Releases
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs