Advertisement
Google Ads BL

పెద్ది హీరోయిన్ గ్లామర్ షో


బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ కి గ్లామర్ షో కొత్త కాదు, సోషల్ మీడియాలో ఎప్పుడు అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం పెద్ది లో నటిస్తున్న జాన్వీ కపూర్ ని చికిరి చికిరి సాంగ్ లో చూపించినా ఆమె పాత్రకు సంబందించిన స్పెషల్ వీడియో మాత్రం ఇవ్వకుండా ఆమెను దాచేసారు బుచ్చిబాబు. 

Advertisement
CJ Advs

జాన్వీ కపూర్ పెద్ది చిత్రంలోనూ అందాల ఆరబోతతో ఆకట్టుకోవడం గ్యారెంటీ అని చికిరి చికిరి సాంగ్ లోనే స్పష్టం చేసారు. ఈమధ్యన జాన్వీ కపూర్ మద్యానికి బానిస అవడం కూడా ఓ మానసిక రుగ్మతే.. వారిని ఆదరించి ఆ రుగ్మత నుంచి బయటపడేలా చెయ్యాలని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తను కూడా మద్యానికి బానిసై ఇబ్బందిపడినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులకు యూత్ కి నిద్రపడితే ఒట్టు. జాన్వీ కపూర్ గ్లామర్ షో నెట్టింట్లో సంచలంగా మారింది. 

Janhvi Kapoor Glamour Look Viral:

Janhvi Kapoor Latest Look Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs