Advertisement
Google Ads BL

2027 కష్టమేనా రాకా


పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలతో ఐదేళ్లు సమయం తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రాకా(Raaka) కోసం ఎన్నేళ్లు తీసుకోబోతున్నారో అనే విషయంలో అల్లు ఫ్యాన్స్ లో ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. 2027 కి రిలీజ్ అనుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ పుట్టిన రోజున ప్రీ లుక్ తోనే డేట్ అనౌన్స్ చేసే వారు.

Advertisement
CJ Advs

కానీ 2027 లో రాకా ను తెచ్చే ఉద్దేశ్యంలో లేరు. అందుకే రాకా రిలీజ్ డేట్ చెప్పలేదు.. 2027 స్కిప్ చేసి 2028 సంక్రాంతి లేదంటే సమ్మర్ కె రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా భాషల కోసం ఆ మాత్రం సమయం తీసుకోవాల్సిందే అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నేషల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ భారీతనంతో భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు మేకర్స్.

అల్లు అర్జున్ ప్రీ లుక్ తోనే చాలామంది అనుమానాలను అట్లీ క్లియర్ చేసేసాడు. ఇక ఈ చిత్రం లో దీపికా పదుకొనె హీరోయిన్ కాగా అల్లు అర్జున్ రెండు పాత్రల్లో అంటే ఒకటి హీరోయిజం, రెండోది నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ లో కనిపించబోతున్నారని వినికిడి. మొన్న ప్రీ లుక్ కూడా నెగెటివ్ పాత్రదే అంటున్నారు.

Raaka Likely to Shift Beyond 2027:

Raaka is expected to hit screens in 2028
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs