Advertisement
Google Ads BL

పెద్ది డైరెక్టర్ తో మరోసారి రామ్ చరణ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రం కంప్లీట్ చేసి సుకుమార్ తో RC 17 సెట్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పెద్ది కి సంబందించిన స్పెషల్ సాంగ్, అలాగే ప్రమోషన్స్ లో రామ్ చరణ్ పాల్గొంటారు. జూన్ 4 కానీ లేదంటే జూన్ 25 న కానీ పెద్ది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే పెద్ది డైరెక్టర్ బుచ్చి బాబు వర్క్ నచ్చి రామ్ చరణ్ మరోమారు బుచ్చి బాబు తో పాన్ చెయ్యాలనుకుంటున్నారట. అంటే పెద్ది తర్వాత బుచ్చి బాబు తో మరో కమిట్మెంట్ రామ్ చరణ్ పెట్టుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ సినిమా చేసాక మరోసారి బుచ్చిబాబు తో సినిమా చేస్తారని తెలుస్తుంది.

పెద్ది అంచనాలకు మించి ఉండడం, పెద్ది ప్రతి షాట్ ని రామ్ చరణ్ ఎంజాయ్ చెయ్యడం, బుచ్చి బాబు మేకింగ్ అన్ని రామ్ చరణ్ కి బుచ్చి బాబు పై గురి పెరగడానికి కారణమయ్యాయట. అందుకే చరణ్ బుచ్చి బాబు తో మళ్లీ మళ్లీ పని చేసేందుకు రెడీ అవుతున్నారు.

Ram Charan and Buchi Babu To Join Hands Again:

Ram Charan To Collaborate Again With His Peddi Durector
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs