Advertisement
Google Ads BL

కృతి హోప్స్ అన్ని ఆ డైరెక్టర్ పైనే


వరస అపజయాలతో కెరీర్ లో వెనకబడిపోతున్న హీరోయిన్ కృతి శెట్టి ని ఇప్పుడు ఒకే ఒక దర్శకుడు ఆదుకోవాలి. తెలుగు, తమిళ, మలయాళ ఇలా ప్రతి భాషలోనూ వరస ఫెయిల్యూర్స్ పలకరిస్తున్న కృతి శెట్టి కి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ అనిల్ రావిపూడి.

Advertisement
CJ Advs

వరస సక్సెస్ లతో హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం కోసం కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలు. అందులో కళ్యాణ్ రామ్ కోసం కృతి శెట్టి ని అనిల్ రావిపూడి ఎంపిక చేసారు.

మరి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అయినా కృతి శెట్టి కి బ్రేక్ ఇస్తారా.. ఆయన హిట్ ఇస్తే బేబమ్మ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది. లేదంటే పాప ని ఆదుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు.  

Krithi Shetty hopes are all on that director:

Krithi Shetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs