గత వారం డెకాయిట్ లాంటి క్రేజీ చిత్రం విడుదల కాగా ఈ వారం చిన్న సినిమాల నడుమ పెద్ద పోటీ నెలకొంది. ఈ మధ్యలో మీడియం హీరో నాగ శౌర్య సినిమా ఒకటి. ఇక ఈ వారం థియేటర్స్ లో విడుదల కాబోతున్న చిత్రాల్లో నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, తోవినో థామస్ పల్లి చట్టంబి, భూత్ బంగ్లా లాంటి డబ్బింగ్ మూవీస్ ఈ వారం థియేటర్ లో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు-వెబ్ సీరీస్ లు
నెట్ ఫ్లిక్స్
టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15
యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16
ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16
బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16
WWE రెజ్లి మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16
దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) ఏప్రిల్ 17
ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) ఏప్రిల్ 17
అమెజాన్ ప్రైమ్
ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) ఏప్రిల్ 13
యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13
అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17
హాట్ స్టార్
సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) ఏప్రిల్ 15
ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17
ఆహా
పోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17
జీ 5
రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14
భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏప్రిల్ 15