Advertisement
Google Ads BL

టాక్సిక్ రిలీజ్ రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ


ధురంధర్ 2 వచ్చినా మాకేం భయం లేదు, మేము మార్చ్ 19 కె వస్తామంటూ టాక్సిక్ మేకర్స్ ఊదరగోడుతూ.. చివరికి మార్చ్ 19 నుంచి గల్ఫ్ యుద్ధం కారణంగా ఓవర్సీస్ మార్కెట్ దెబ్బతింటుంది అని సినిమాని జూన్ 4 కి వాయిదా వేశారు. అప్పటినుంచి టాక్సిక్ యూనిట్ చాలా సైలెంట్ గా ఉంటుంది తప్ప ప్రమోషన్స్ చెయ్యట్లేదు.

Advertisement
CJ Advs

దానితో యష్ ఇంకా మేకర్స్ టాక్సిక్ మూవీని మరోసారి వాయిదా వేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమాని పాన్ ఇండియా మార్కెట్ లో ప్రమోట్ చెయ్యాల్సిన టీమ్ కామ్ గా ఉండడాన్ని చూసిన వారు టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని ఫిక్స్ అయ్యారు. తాజాగా టాక్సిక్ రిలీజ్ పోస్ట్ పోన్ ఉహాగానాలు మేకర్స్ అడ్డుకట్ట వేశారు. 

అనుకున్న షెడ్యూల్ ప్రకారం టాక్సిక్ ద మూవీ జూన్ 4నే విడుదల అవుతుందని, అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రచారం చేయడానికి టాక్సిక్ టీమ్ కూడా సిద్ధమైనట్లు తెలిపింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఇలా పలువురు భామలు భాగమయ్యారు. 

Toxic Makers Should Break Silence as Doubts Mount on Release:

Toxic The Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs