Advertisement
Google Ads BL

పిల్లల పెంపకంపై రామ్ చరణ్ కామెంట్స్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ముగ్గురు పిల్లల తండ్రి. ఇద్దరమ్మాయిలు, ఒక బాబు. క్లింకార జన్మించిన రెండేళ్లకు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఉపాసన. క్లింకార పుట్టిన తర్వాత ఇప్పటివరకు పాప మొహాన్ని పబ్లిక్ కి రివీల్ చెయ్యలేదు మెగా ఫ్యామిలీ. తన కూతురు సెలెబ్రిటీ కుమార్తె గా హై ప్రొఫైల్ మైంటైన్ చెయ్యడం ఇష్టముండదు అని చరణ్ అన్నారు.

Advertisement
CJ Advs

తాజాగా పిల్లలు ఎలా పెరిగితే తనకు ఇష్టమో చరణ్ చెప్పుకొచ్చారు. తన పిల్లలను స్మూత్ గా అపురూపంగా పెంచడం ఇష్టం ఉండదు, రిచ్ కిడ్స్ లా పెంచకుండా, వారికిష్టమైన ఆటలు ఆడుకుంటూ, స్వాతంత్య్రంగా పెరిగితే తనకి ఇష్టమని చెప్పారు. తల్లి-తండ్రి ఎలా ఉంటారో చూసి పిల్లలు అదే నేర్చుకుంటారు.

నేను రఫ్ ఉంటాను, పిల్లల పట్ల కూడా అదే రఫ్ నెస్ మైంటైన్ చేస్తాను అన్నారు. నేను నా తల్లితండ్రులను చూసే క్రమశిక్షణ నేర్చుకున్నాను, నా పిల్లలు అలాగే ఉండాలని కోరుకుంటాను. ఆడుకొనిస్తాను, ఎగరనిస్తాను.. ఏదైనా చెయ్యనిస్తాను. కానీ వాళ్ళమ్మ ఉపాసన మాత్రం పిల్లలను చాలా కేరింగ్ గా అపురూపంగా చూసుకుంటుంది.

నాది చాలా చిన్న ప్రపంచం, నా ఫ్యామిలీ, నా పెంపుడు పెట్ రైమ్ తప్ప నా ప్రపంచంలో ఎవరు ఉండరు అంటూ రామ్ చరణ్ పిల్లల పెంపకం గురించి చెప్పుకొచ్చారు 

Ram Charan says he is a rough dad who lets his kids take risks:

Ram Charan embraces a rough dad role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs