Advertisement
Google Ads BL

వారణాసిని పీడిస్తున్న లీకులు


దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ కలయికలో భారీ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. రీసెంట్ గానే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్ లో తన పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లుగా అప్ డేట్ ఇచ్చారు. మరో వారం షూటింగ్ చేసి బ్రేక్ తీసుకుందామని వారణాసి యూనిట్ వెయిట్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

ఈలోపే వారణాసి నుంచి కాశి సెట్ వేసి చేస్తున్న కొన్ని సన్నివేశాలు లీకవడం సన్సెషన్ అయ్యింది. గంగ నదిలో మహేష్ ఉన్న పడవ, డాన్ వెనుక మరికొన్ని పడవల తో చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రాజమౌళి ఎంత పకడ్బందీగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నా ఈ లీకుల బెడద తప్పట్లేదు.

గతంలోనూ మహేష్ బాబు సీన్స్ వారణాసి నుంచి లీకయ్యాయి. అంతేకాదు #GlobeTRotter ఈవెంట్ కి సంబందించిన సెట్ కూడా లీక్ చేసారు లీకుల రాయుళ్లు. ఇప్పుడు వారణాసి నుంచి తాజా గా తెరకెక్కిస్తున్న సన్నివేశాలు లీకవడం వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు అని మేకర్స్ హెచ్చరిస్తున్నారు.

Varanasi Movie Update:

Varanasi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs