Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ టెర్రిఫిక్ ట్రాన్స్‌ఫర్మేషన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. #NTRNeel మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు, ఎన్టీఆర్ కూడా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడు అని వారి బాధ. #NTRNeel మూవీ ఫస్ట్ లుక్ కోసం మరో నెల వెయిట్ చెయ్యాల్సి ఉంది. ఎన్టీఆర్ బర్త్ డే.. మే 20. ఆ రోజే #NTRNeel మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని నీల్ సిద్ధం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ప్రస్తుతం డ్రాగన్(వర్కింగ్ టైటిల్ పై ఏవేవో వార్తలు ఫ్యాన్స్ ని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎన్టీఆర్ లుక్ కోసం షూటింగ్ ఆపారంటూ వచ్చిన రూమర్స్ ని మేకర్స్ కొట్టిపారేశారు. అయితే ఫ్యాన్స్ ని శాంత పరిచేందుకు మేకర్స్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లుక్ ని రివీల్ చేసారు.

నిజంగా ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ వెయిట్ లాస్ అయ్యాడు, అందుకు తగిన లుక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చకపోయినా.. ప్రస్తుతం ఎన్టీఆర్ జిమ్ లో కనిపించిన టెర్రిఫిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ బ్యాక్ లుక్ అయినా ఫ్యాన్స్ మాత్రం తమ హీరో జిమ్ బాడీ చూసి తెగ ఎగ్జైట్ అవుతున్నారు. 

మరి #NTRNeel ప్రాజెక్ట్ నుంచి వచ్చే ట్రీట్ కోసం వెయిట్ చేసే అభిమానులకు ఈ టెర్రిఫిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ బూస్ట్ లా పని చేస్తుంది అనడంలో సందేహం లేదు.

NTR stuns with sensational transformation:

 NTR new pic from Dragon leaves all stunned
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs