Advertisement
Google Ads BL

బ్యాడ్ బాయ్ ఇంత సైలెంట్ గానా..


నాగ శౌర్య ఈ పేరు టాలీవుడ్ లో వినిపించి చాలా కాలం అయ్యింది. ఈమధ్యనే బ్యాడ్ బాయ్ కార్తీక్(Bad Boy Karthik) చిత్ర ట్రైలర్ లాంచ్ లో కనిపించాదు. నాగ శౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్(Bad Boy Karthik) చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 17 బ్యాడ్ బాయ్ కార్తీక్ రిలీజ్ అంటూ రీసెంట్ గా ట్రైలర్ వదిలారు.

Advertisement
CJ Advs

మాస్ యాంగిల్ లో నాగ శౌర్య కనిపించగా ఈ సినిమా ఆలస్యం అయినందుకు నిర్మాత ట్రైలర్ ఈవెంట్ లో క్షమాపణ చెప్పారు. అయితే ఏప్రిల్ 17 న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ఛాలా చప్పగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం సైలెంట్ గా కనిపిస్తున్న టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి తప్ప మరో ప్రమోషన్ కనిపించడం లేదు.

ఐదు రోజుల్లో సినిమా విడుదల అంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలి. ఈమధ్యన రాకాస ప్రమోషన్స్ చూసాక.. ప్రమోషన్స్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు ప్రేక్షకులు. మరి బ్యాడ్ బాయ్ కార్తీక్ (Bad Boy Karthik) రిలీజ్ అవడమే లేటు, అలాంటిది ప్రమోషన్స్ లేకపోతె ఇక ఓపనింగ్స్ ఏముంటాయో చూడాలి. 

Bad Boy Karthik:

Bad Boy Karthik Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs